Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 17:14 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 17:14 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూని

షేర్ చేయి
మత్తయి 17 TELUBSI

మత్తయి 17:14 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వారు కొండ దిగి అక్కడి జనసమూహంలోకి రాగానే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకరించి

షేర్ చేయి
మత్తయి 17 IRVTEL

మత్తయి 17:14 TERV (పవిత్ర బైబిల్)

వాళ్ళు ప్రజల దగ్గరకు రాగానే ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి మోకరిల్లి

షేర్ చేయి
మత్తయి 17 TERV

మత్తయి 17:14 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారు జనసమూహాన్ని సమీపించినప్పుడు ఒకడు యేసు దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరించి

షేర్ చేయి
మత్తయి 17 TSA