మత్తయి 17:1 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 17:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట బెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను.
షేర్ చేయి
మత్తయి 17 TELUBSIమత్తయి 17:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆరు రోజుల తరువాత యేసు పేతురు, యాకోబు, అతని సోదరుడు యోహానులను తీసుకుని ఎత్తయిన ఒక పర్వతం మీదికి వెళ్ళాడు.
షేర్ చేయి
మత్తయి 17 IRVTELమత్తయి 17:1 TERV (పవిత్ర బైబిల్)
యేసు ఆరు రోజుల తర్వాత పేతురును, యాకోబును, యాకోబు సోదరుడైన యోహానును, ఒక ఎతైన కొండ మీదికి తన వెంట ప్రత్యేకంగా పిలుచుకు వెళ్ళాడు.
షేర్ చేయి
మత్తయి 17 TERVమత్తయి 17:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆరు రోజుల తర్వాత యేసు పేతురు, యాకోబు, అతని సహోదరుడైన యోహానును తన వెంట తీసుకుని ఒంటరిగా ఒక ఎత్తైన కొండ మీదికి వెళ్లారు.
షేర్ చేయి
మత్తయి 17 TSA