మత్తయి 16:5 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 16:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి.
షేర్ చేయి
మత్తయి 16 TELUBSIమత్తయి 16:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అవతలి ఒడ్డుకు చేరినప్పుడు ఆయన శిష్యులు రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు.
షేర్ చేయి
మత్తయి 16 IRVTELమత్తయి 16:5 TERV (పవిత్ర బైబిల్)
శిష్యులు సరస్సు దాటి వెళ్ళే ముందు, తమ వెంటరొట్టెల్ని తీసుకు వెళ్ళటం మరచిపొయ్యారు.
షేర్ చేయి
మత్తయి 16 TERVమత్తయి 16:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యేసు శిష్యులు అవతలి ఒడ్డుకు వెళ్లినప్పుడు వారు రొట్టెలు తీసుకెళ్లడం మరచిపోయారు.
షేర్ చేయి
మత్తయి 16 TSA