మత్తయి 16:22 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 16:22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను.
షేర్ చేయి
మత్తయి 16 TELUBSIమత్తయి 16:22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు పేతురు ఆయన్ని ఒక పక్కకి తీసుకు పోయి, “ప్రభూ, అది నీకు దూరమవుతుంది, నీకలా ఎప్పటికీ జరగదు” అని గద్దింపుగా అన్నాడు.
షేర్ చేయి
మత్తయి 16 IRVTELమత్తయి 16:22 TERV (పవిత్ర బైబిల్)
పేతురు ఆయనను ప్రక్కకు పిలిచి అలా మాట్లాడవద్దంటూ, “దేవుడు మీపై దయ చూపాలి ప్రభూ! అలా ఎన్నటికి జరగ కూడదు!” అని అన్నాడు.
షేర్ చేయి
మత్తయి 16 TERVమత్తయి 16:22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు పేతురు, “ప్రభువా, అది నీ నుండి దూరమగు గాక, అలా నీకు ఎన్నడు జరుగకూడదు!” అని ఆయనను ప్రక్కకు తీసుకెళ్లి గద్దింపసాగాడు.
షేర్ చేయి
మత్తయి 16 TSA