మత్తయి 16:20 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 16:20 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అటుపిమ్మట తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను.

షేర్ చేయి
మత్తయి 16 TELUBSI

మత్తయి 16:20 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అప్పుడు తానే క్రీస్తు అని ఎవరికీ చెప్పవద్దని యేసు తన శిష్యులకు గట్టిగా ఆజ్ఞాపించాడు.

షేర్ చేయి
మత్తయి 16 IRVTEL

మత్తయి 16:20 TERV (పవిత్ర బైబిల్)

ఆ తర్వాత, తాను క్రీస్తు అన్న విషయం ఎవ్వరికీ చెప్పవద్దని శిష్యులతో చెప్పాడు.

షేర్ చేయి
మత్తయి 16 TERV

మత్తయి 16:20 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఆ తర్వాత యేసు, తానే క్రీస్తు అని ఎవరితో చెప్పకూడదని ఆయన తన శిష్యులకు ఆదేశించారు.

షేర్ చేయి
మత్తయి 16 TSA