మత్తయి 16:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 16:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–సాయంకాలమున మీరు–ఆకాశము ఎఱ్ఱగా ఉన్నది గనుక వర్షము కురియదనియు
షేర్ చేయి
మత్తయి 16 TELUBSIమత్తయి 16:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆయన వారితో ఇలా అన్నాడు, “సాయంకాలం ఆకాశం ఎర్రగా ఉంది కాబట్టి వర్షం కురవదనీ
షేర్ చేయి
మత్తయి 16 IRVTELమత్తయి 16:2 TERV (పవిత్ర బైబిల్)
ఆయన, “సాయంత్రం వేళ ఆకాశం ఎర్రగా ఉంటే ఆ రోజు వాతావరణం బాగుంటుందని మీరంటారు.
షేర్ చేయి
మత్తయి 16 TERVమత్తయి 16:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు ఆయన, “సాయంకాలమైనప్పుడు, ఆకాశం ఎరుపుగా ఉంటే వాతావరణము మామూలుగానే ఉందని
షేర్ చేయి
మత్తయి 16 TSA