మత్తయి 16:14 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 16:14 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు కొందరు బాప్తిస్మ మిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి.
షేర్ చేయి
మత్తయి 16 TELUBSIమత్తయి 16:14 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారు, “కొందరేమో నీవు బాప్తిసమిచ్చే యోహానువనీ, మరి కొందరు ఏలీయావనీ, కొందరు యిర్మీయావనీ, లేక ఎవరో ఒక ప్రవక్తవనీ అనుకొంటున్నారు” అన్నారు.
షేర్ చేయి
మత్తయి 16 IRVTELమత్తయి 16:14 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళు, “కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అంటున్నారు. కొందరు ఏలీయా అంటున్నారు. కొందరు యిర్మీయా అంటున్నారు. మరి కొందరు ప్రవక్తల్లో ఒకడై ఉండవచ్చని అంటున్నారు” అని అన్నారు.
షేర్ చేయి
మత్తయి 16 TERVమత్తయి 16:14 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు ఆయనతో, “కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను అని, కొందరు ఏలీయా అని, మరికొందరు యిర్మీయా లేదా ప్రవక్తల్లో ఒకడు అని చెప్పుకుంటున్నారని” జవాబిచ్చారు.
షేర్ చేయి
మత్తయి 16 TSA