మత్తయి 15:6 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 15:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు.
షేర్ చేయి
మత్తయి 15 TELUBSIమత్తయి 15:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ విధంగా మీరు మీ సంప్రదాయాల కోసం దేవుని మాటను పక్కన పెట్టేశారు.
షేర్ చేయి
మత్తయి 15 IRVTELమత్తయి 15:5-6 TERV (పవిత్ర బైబిల్)
కాని మీరు ఒక వ్యక్తి తన తల్లి తండ్రులతో ‘మీ అవసరాలకివ్వాలనుకొన్న ధనం దేవునికి ముడుపు కట్టాను’ అని అన్నవాడు, తల్లి తండ్రుల్ని గౌరవించనవసరం లేదని అంటున్నారు. అంటే మీరు మీ ఆచారం కోసం దేవుని మాటను కాదంటున్నారన్న మాట.
షేర్ చేయి
మత్తయి 15 TERVమత్తయి 15:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వాడు తన తండ్రికి తల్లికి ఏమి చేయనక్కరలేదు అని చెప్తున్నారు. ఈ విధంగా మీ సంప్రదాయం కోసం దేవుని వాక్యాన్ని అర్థం లేనిదానిగా చేస్తున్నారు.
షేర్ చేయి
మత్తయి 15 TSA