Skip to content

మత్తయి 15:29 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 15:29 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యేసు అక్కడనుండి వెళ్లి, గలిలయ సముద్రతీరమునకు వచ్చి, కొండ యెక్కి అక్కడ కూర్చుండగా

మత్తయి 15 TELUBSI

మత్తయి 15:29 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యేసు అక్కడ నుండి బయలుదేరి, గలిలయ సముద్రం పక్కగా ఉన్న ఒక కొండ ఎక్కి కూర్చున్నాడు.

మత్తయి 15 IRVTEL

మత్తయి 15:29 TERV (పవిత్ర బైబిల్)

యేసు అక్కడి నుండి బయలుదేరి, గలిలయ సరస్సు తీరము మీదుగా నడిచి కొండ మీదికి వెళ్ళి కూర్చున్నాడు.

మత్తయి 15 TERV

మత్తయి 15:29 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యేసు అక్కడినుండి వెళ్లి, గలిలయ సముద్రతీరాన వెళ్తూ ఒక కొండ ఎక్కి అక్కడ కూర్చున్నారు.

మత్తయి 15 TSA