మత్తయి 15:2 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 15:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనముచేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి

షేర్ చేయి
మత్తయి 15 TELUBSI

మత్తయి 15:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ మన పెద్దలు ఏర్పాటు చేసిన సంప్రదాయాన్ని పాటించడం లేదేంటి?” అని యేసుని అడిగారు.

షేర్ చేయి
మత్తయి 15 IRVTEL

మత్తయి 15:2 TERV (పవిత్ర బైబిల్)

“మీ శిష్యులు భోజనానికి ముందు చేతులెందుకు కడుక్కోరు? పెద్దలు నియమించిన ఆచారాల్ని వాళ్ళెందుకు ఉల్లంఘిస్తున్నారు?” అని అడిగారు.

షేర్ చేయి
మత్తయి 15 TERV

మత్తయి 15:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. వారు పెద్దల సాంప్రదాయాన్ని ఎందుకు పాటించరు?” అని అడిగారు.

షేర్ చేయి
మత్తయి 15 TSA