Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 14:7 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 14:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను.

షేర్ చేయి
మత్తయి 14 TELUBSI

మత్తయి 14:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తానని అతడు ఒట్టు పెట్టి మాట ఇచ్చాడు.

షేర్ చేయి
మత్తయి 14 IRVTEL

మత్తయి 14:7 TERV (పవిత్ర బైబిల్)

అందువల్ల అతడు ఆమె అడిగింది యిస్తానని వాగ్దానం చేసాడు.

షేర్ చేయి
మత్తయి 14 TERV

మత్తయి 14:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తాను అని అతడు ఒట్టు పెట్టుకుని ప్రమాణం చేశాడు.

షేర్ చేయి
మత్తయి 14 TSA