మత్తయి 14:6 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 14:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారిమధ్య నాట్యమాడి హేరోదును సంతోష పరచెను
షేర్ చేయి
మత్తయి 14 TELUBSIమత్తయి 14:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
హేరోదు పుట్టిన రోజున హేరోదియ కూతురు వారి ఎదుట నాట్యం చేసి హేరోదును మెప్పించింది.
షేర్ చేయి
మత్తయి 14 IRVTELమత్తయి 14:6 TERV (పవిత్ర బైబిల్)
హేరోదు పుట్టిన రోజు పండుగ జరిగింది. ఆరోజు హేరోదియ కుమార్తె సభలో నాట్యం చేసి హేరోదును మెప్పించింది.
షేర్ చేయి
మత్తయి 14 TERVమత్తయి 14:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే హేరోదు పుట్టిన రోజున, హేరోదియ కుమార్తె అతిథుల మధ్య నాట్యంచేసి హేరోదును సంతోషపరిచింది.
షేర్ చేయి
మత్తయి 14 TSA