మత్తయి 14:36 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 14:36 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–వీరిని నీ వస్త్రపుచెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి; ముట్టినవారందరును స్వస్థతనొందిరి.
షేర్ చేయి
మత్తయి 14 TELUBSIమత్తయి 14:36 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనివ్వు” అని ఆయనను బతిమాలారు. ముట్టిన వారంతా బాగయ్యారు.
షేర్ చేయి
మత్తయి 14 IRVTELమత్తయి 14:36 TERV (పవిత్ర బైబిల్)
“వాళ్ళను మీ అంగీ అంచునైనా తాకనివ్వండి” అని బ్రతిమిలాడారు. ఆయన్ని తాకిన వాళ్ళకందరికి నయమైపోయింది.
షేర్ చేయి
మత్తయి 14 TERVమత్తయి 14:36 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీ వస్త్రపు అంచునైనా వారిని ముట్టనివ్వండని వారు ఆయనను బ్రతిమాలారు. ముట్టిన వారందరు స్వస్థత పొందారు.
షేర్ చేయి
మత్తయి 14 TSA