Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 14:31 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 14:31 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను.

షేర్ చేయి
మత్తయి 14 TELUBSI

మత్తయి 14:31 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని, “అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు?” అన్నాడు.

షేర్ చేయి
మత్తయి 14 IRVTEL

మత్తయి 14:31 TERV (పవిత్ర బైబిల్)

యేసు వెంటనే తన చేయి జాపి అతణ్ణి పట్టుకొని, “నీలో దృఢవిశ్వాసం లేదు! ఎందుకు సందేహించావు?” అని ప్రశ్నించాడు.

షేర్ చేయి
మత్తయి 14 TERV

మత్తయి 14:31 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వెంటనే యేసు తన చేయి చాపి పేతురును పట్టుకుని, “అల్ప విశ్వాసీ, నీవెందుకు అనుమానించావు?” అన్నారు.

షేర్ చేయి
మత్తయి 14 TSA