Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 14:3 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 14:3-4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఏలయనగా–నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి యుండెను.

షేర్ చేయి
మత్తయి 14 TELUBSI

మత్తయి 14:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అంతకు పూర్వం, “నీవు నీ సోదరుడు ఫిలిప్పు భార్య హేరోదియను ఉంచుకోవడం న్యాయం కాదు” అని యోహాను చెప్పినందుకు

షేర్ చేయి
మత్తయి 14 IRVTEL

మత్తయి 14:3 TERV (పవిత్ర బైబిల్)

అలా ఎందుకన్నాడంటే కొంతకాలానికి ముందు హేరోదు యోహానును బంధించి కారాగారంలో వేసాడు. ఇలా జరగటానికి కారణం హేరోదియ. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పుకు భార్య.

షేర్ చేయి
మత్తయి 14 TERV

మత్తయి 14:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

హేరోదు రాజు తన సొంత సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియ కోసం యోహానును బంధించి చెరసాలలో వేయించాడు.

షేర్ చేయి
మత్తయి 14 TSA