మత్తయి 14:29 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 14:29 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని
షేర్ చేయి
మత్తయి 14 TELUBSIమత్తయి 14:29 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యేసు “రా” అన్నాడు. పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు గాని
షేర్ చేయి
మత్తయి 14 IRVTELమత్తయి 14:29 TERV (పవిత్ర బైబిల్)
“రా” అని యేసు అన్నాడు. అప్పుడు పేతురు పడవ దిగి నీళ్ళ మీద నడుస్తూ యేసు దగ్గరకు వెళ్ళాడు.
షేర్ చేయి
మత్తయి 14 TERVమత్తయి 14:29 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు యేసు, “రా!” అన్నారు. పేతురు పడవ దిగి నీళ్ల మీద యేసువైపు నడిచాడు.
షేర్ చేయి
మత్తయి 14 TSA