మత్తయి 14:26 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 14:26 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి.
షేర్ చేయి
మత్తయి 14 TELUBSIమత్తయి 14:26 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆయన సముద్రం మీద నడవడం చూసి శిష్యులు భయపడిపోయి, దయ్యం అనుకుని గాబరాగా కేకలు వేశారు.
షేర్ చేయి
మత్తయి 14 IRVTELమత్తయి 14:26 TERV (పవిత్ర బైబిల్)
ఆయన నీళ్ళపై నడవటం చూసి శిష్యులు, “దయ్యం” అంటూ భయంతో పెద్దకేక పెట్టారు.
షేర్ చేయి
మత్తయి 14 TERVమత్తయి 14:26 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయన నీళ్ల మీద నడవటం చూసిన శిష్యులు భయపడి, “భూతం” అని చెప్పుకుంటూ భయంతో కేకలు వేశారు.
షేర్ చేయి
మత్తయి 14 TSA