మత్తయి 14:22 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 14:22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయు నంతలో తన శిష్యులు దోనె యెక్కి తనకంటె ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను.
షేర్ చేయి
మత్తయి 14 TELUBSIమత్తయి 14:22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యేసు వెంటనే శిష్యులను తనకంటే ముందుగా ఆవలి తీరానికి వెళ్ళమని పడవ ఎక్కించాడు.
షేర్ చేయి
మత్తయి 14 IRVTELమత్తయి 14:22 TERV (పవిత్ర బైబిల్)
ఆ తర్వాత యేసు తన శిష్యులతో పడవనెక్కి తనకన్నా ముందు అవతలి ఒడ్డుకు వెళ్ళమని చెప్పాడు. తానక్కడే ఉండి ప్రజల్ని ఇళ్ళకు పంపాలని ఆయన ఉద్దేశం.
షేర్ చేయి
మత్తయి 14 TERVమత్తయి 14:22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వెంటనే యేసు జనసమూహాన్ని పంపివేస్తూ శిష్యులు తనకంటే ముందుగా అవతలి తీరానికి వెళ్లేలా వారిని పడవ ఎక్కించారు.
షేర్ చేయి
మత్తయి 14 TSA