Skip to content

మత్తయి 14:21 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 14:21 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు.

మత్తయి 14 TELUBSI

మత్తయి 14:21 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

స్త్రీలూ పిల్లలూ గాక పురుషులే సుమారు ఐదు వేలమంది తిన్నారు.

మత్తయి 14 IRVTEL

మత్తయి 14:21 TERV (పవిత్ర బైబిల్)

స్త్రీలు, పిల్లలే కాకుండా అయిదువేల మంది దాకా పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేసారు.

మత్తయి 14 TERV

మత్తయి 14:21 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

తిన్న వారి సంఖ్య ఆడవారు పిల్లలు కాక, ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు.

మత్తయి 14 TSA