మత్తయి 14:12 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 14:12 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తికొనిపోయి పాతిపెట్టి యేసునొద్దకువచ్చి తెలియజేసిరి.
షేర్ చేయి
మత్తయి 14 TELUBSIమత్తయి 14:12 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యోహాను శిష్యులు వచ్చి శవాన్ని తీసుకుపోయి పాతిపెట్టారు. ఆ తరువాత యేసు దగ్గరికి వెళ్ళి ఈ సంగతి తెలియజేశారు.
షేర్ చేయి
మత్తయి 14 IRVTELమత్తయి 14:12 TERV (పవిత్ర బైబిల్)
యోహాను శిష్యులు వచ్చి అతని దేహాన్ని తీసుకు వెళ్ళి సమాధి చేసారు. ఆ తర్వాత వెళ్ళి యేసుతో చెప్పారు.
షేర్ చేయి
మత్తయి 14 TERVమత్తయి 14:12 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యోహాను శిష్యులు వచ్చి అతని శవాన్ని తీసుకెళ్లి సమాధి చేసి, యేసు దగ్గరకు వచ్చి ఈ సంగతిని తెలియజేశారు.
షేర్ చేయి
మత్తయి 14 TSA