Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 14:10 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 14:10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను.

షేర్ చేయి
మత్తయి 14 TELUBSI

మత్తయి 14:10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

భటులను పంపి ఖైదులో ఉన్న యోహాను తల నరికించాడు.

షేర్ చేయి
మత్తయి 14 IRVTEL

మత్తయి 14:10 TERV (పవిత్ర బైబిల్)

వెంటనే భటుణ్ణి పంపి కారాగారంలో ఉన్న యోహాను తల నరికి వేయించాడు.

షేర్ చేయి
మత్తయి 14 TERV

మత్తయి 14:10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అలా తన రక్షకభటులను పంపి చెరసాలలో యోహాను తలను నరికించాడు.

షేర్ చేయి
మత్తయి 14 TSA