మత్తయి 13:6 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 13:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను.
షేర్ చేయి
మత్తయి 13 TELUBSIమత్తయి 13:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఎండ వచ్చినప్పుడు అవి మాడిపోయి వేరులు లేకపోవడంతో ఎండిపోయాయి.
షేర్ చేయి
మత్తయి 13 IRVTELమత్తయి 13:6 TERV (పవిత్ర బైబిల్)
కాని సూర్యోదయమయ్యాక ఆ మొక్కలు వాడి పొయ్యాయి. వాటివేర్లు పెరగనందువల్ల అవి ఎండిపొయ్యాయి.
షేర్ చేయి
మత్తయి 13 TERVమత్తయి 13:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కానీ సూర్యుడు ఉదయించినప్పుడు, ఆ మొలకలు వాడిపోయి వాటికి వేరు లేదా అవి ఎండిపోయాయి.
షేర్ చేయి
మత్తయి 13 TSA