మత్తయి 13:54 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 13:54 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములును ఇతని కెక్కడనుండి వచ్చినవి?
షేర్ చేయి
మత్తయి 13 TELUBSIమత్తయి 13:53-54 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యేసు ఈ ఉపమానాలు చెప్పి ఊరుకున్న తరువాత, ఆయన అక్కడ నుండి వెళ్ళి తన సొంత ఊరు వచ్చి, సమాజ మందిరాల్లో వారికి బోధిస్తూ ఉన్నాడు. వారు ఆశ్చర్యపడి, “ఈ జ్ఞానం, ఈ అద్భుతాలు ఇతనికి ఎక్కడ నుంచి వచ్చాయి?
షేర్ చేయి
మత్తయి 13 IRVTELమత్తయి 13:54 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళు ఆ బోధనలు విని చాలా ఆశ్చర్యపడి, “ఈ జ్ఞానం, ఈ శక్తి ఈయనకు ఎక్కడ నుండి లభించాయి?
షేర్ చేయి
మత్తయి 13 TERVమత్తయి 13:54 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తన స్వగ్రామానికి చేరి, సమాజమందిరంలోని వారికి బోధించడం మొదలుపెట్టారు. వారు చాలా ఆశ్చర్యపడి, “ఈ అద్భుతాలు చేసే సామర్థ్యం, ఈ జ్ఞానం ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది?
షేర్ చేయి
మత్తయి 13 TSA