మత్తయి 13:51 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 13:51 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వీటినన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితి మనిరి.
షేర్ చేయి
మత్తయి 13 TELUBSIమత్తయి 13:51 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వీటినన్నిటిని మీరు గ్రహించారా?” అని ఆయన వారిని అడిగినప్పుడు వారు జవాబిస్తూ, “గ్రహించాము” అన్నారు.
షేర్ చేయి
మత్తయి 13 IRVTELమత్తయి 13:51 TERV (పవిత్ర బైబిల్)
“మీకివన్నీ అర్థమయ్యాయా?” అని యేసు అడిగాడు. అవునని వాళ్ళు సమాధానం చెప్పారు.
షేర్ చేయి
మత్తయి 13 TERVమత్తయి 13:51 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యేసు వారిని, “మీరు వీటన్నిటిని గ్రహిస్తున్నారా?” అని అడిగినప్పుడు. వారు, “అవును, ప్రభువా” అన్నారు.
షేర్ చేయి
మత్తయి 13 TSA