మత్తయి 13:5 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 13:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని
షేర్ చేయి
మత్తయి 13 TELUBSIమత్తయి 13:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలమీద పడ్డాయి. అక్కడ మట్టి లోతుగా లేకపోవడం చేత అవి వెంటనే మొలకెత్తాయిగానీ
షేర్ చేయి
మత్తయి 13 IRVTELమత్తయి 13:5 TERV (పవిత్ర బైబిల్)
మరి కొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. మట్టి ఎక్కువగా లేనందున అవి త్వరగా మొలకెత్తాయి.
షేర్ చేయి
మత్తయి 13 TERVమత్తయి 13:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మరికొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలలో పడ్డాయి. మట్టి లోతు లేకపోయినా అవి త్వరగానే మొలకెత్తాయి.
షేర్ చేయి
మత్తయి 13 TSA