మత్తయి 13:47 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 13:47 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు పరలోకరాజ్యము, సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది.
షేర్ చేయి
మత్తయి 13 TELUBSIమత్తయి 13:47 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“పరలోకరాజ్యం సముద్రంలో వేసే వలను పోలి ఉంది. అందులో రకరకాల చేపలు పడతాయి.
షేర్ చేయి
మత్తయి 13 IRVTELమత్తయి 13:47 TERV (పవిత్ర బైబిల్)
“దేవుని రాజ్యం సరస్సులోకి వేసి అన్ని రకాల చేపల్ని పట్టుకొనే ఒక వలలాంటిది.
షేర్ చేయి
మత్తయి 13 TERVమత్తయి 13:47 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇంకా, పరలోక రాజ్యం సముద్రంలోకి వల విసిరి అన్ని రకాల చేపలు పట్టే ఆ వలను పోలి ఉంది.
షేర్ చేయి
మత్తయి 13 TSA