Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 13:46 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 13:46 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అతడు అమూల్యమైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును.

షేర్ చేయి
మత్తయి 13 TELUBSI

మత్తయి 13:46 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అతడు చాలా విలువైన ఒక ముత్యం కనబడగానే పోయి తనకు ఉన్నదంతా అమ్మేసి దాన్ని కొనుక్కుంటాడు.

షేర్ చేయి
మత్తయి 13 IRVTEL

మత్తయి 13:46 TERV (పవిత్ర బైబిల్)

ఒక వర్తకుడు మంచి విలువైన ఒక ముత్యాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత వెళ్ళి తనకున్నదంతా అమ్మేసి దాన్ని కొన్నాడు.

షేర్ చేయి
మత్తయి 13 TERV

మత్తయి 13:46 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వానికి చాలా విలువైన ఒక ముత్యం కనబడగానే అతడు వెళ్లి తన దగ్గర ఉన్నదంతా అమ్మివేసి ఆ ముత్యాన్ని కొంటాడు.

షేర్ చేయి
మత్తయి 13 TSA