మత్తయి 13:45 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 13:45 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది.
షేర్ చేయి
మత్తయి 13 TELUBSIమత్తయి 13:45 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“పరలోకరాజ్యం మంచి ముత్యాలను కొనడానికి వెతుకుతున్న ఒక వ్యాపారస్తుడి లాగా ఉంది.
షేర్ చేయి
మత్తయి 13 IRVTELమత్తయి 13:45 TERV (పవిత్ర బైబిల్)
“దేవుని రాజ్యం మంచి ముత్యాల కోసం వెతికే వర్తకుని లాంటిది.
షేర్ చేయి
మత్తయి 13 TERVమత్తయి 13:45 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇంకా, పరలోక రాజ్యం అమూల్యమైన ముత్యాల కోసం వెదకే ఒక వ్యాపారిని పోలి ఉంది.
షేర్ చేయి
మత్తయి 13 TSA