మత్తయి 13:41 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 13:41 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మనుష్యకుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు.
షేర్ చేయి
మత్తయి 13 TELUBSIమత్తయి 13:41 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మనుష్యకుమారుడు తన దూతలను పంపుతాడు. వారాయన రాజ్యంలో నుండి పాపానికి కారణమయ్యే ప్రతి దానినీ దుర్మార్గం చేసే వారందరినీ సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తారు.
షేర్ చేయి
మత్తయి 13 IRVTELమత్తయి 13:41 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళు వచ్చి ఆయన రాజ్యంలో ఉన్న పాపుల్ని, పాపాలను కలుగజేసే వాళ్ళను ప్రోగు చేస్తారు. అలా ప్రోగు చేసి వాళ్ళను అగ్ని గుండంలో పారవేస్తారు.
షేర్ చేయి
మత్తయి 13 TERVమత్తయి 13:41 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మనుష్యకుమారుడు తన దేవదూతలను పంపుతాడు, వారు ఆయన రాజ్యంలో పాపానికి కారణమైన ప్రతిదీ దుష్ట కార్యాలను చేసే వారినందరిని బయటకు తొలగిస్తారు.
షేర్ చేయి
మత్తయి 13 TSA