మత్తయి 13:40 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 13:40 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో ఆలాగే యుగ సమాప్తియందు జరుగును.
షేర్ చేయి
మత్తయి 13 TELUBSIమత్తయి 13:40 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కలుపు మొక్కలను పోగుచేసి మంటల్లో కాల్చినట్టే ఈ లోకాంతంలో జరుగుతుంది.
షేర్ చేయి
మత్తయి 13 IRVTELమత్తయి 13:40 TERV (పవిత్ర బైబిల్)
“కలుపు మొక్కల్ని పెరికి మంటల్లో వేసి కాల్చి వేసినట్లే యుగాంతంలో కూడా మనుష్య కుమారుడు తన దూతల్ని పంపుతాడు.
షేర్ చేయి
మత్తయి 13 TERVమత్తయి 13:40 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“కలుపు మొక్కలను పెరికి, పోగు చేసి అగ్నిలో కాల్చినట్టే ఈ యుగసమాప్తిలో జరుగుతుంది.
షేర్ చేయి
మత్తయి 13 TSA