మత్తయి 13:25 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 13:25 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమలమధ్యను గురుగులు విత్తిపోయెను.

షేర్ చేయి
మత్తయి 13 TELUBSI

మత్తయి 13:25 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మనుషులు నిద్రపోతూ ఉంటే అతని శత్రువు వచ్చి గోదుమల మధ్య కలుపు మొక్కల విత్తనాలు చల్లి పోయాడు.

షేర్ చేయి
మత్తయి 13 IRVTEL

మత్తయి 13:25 TERV (పవిత్ర బైబిల్)

అందరూ నిద్రపోతుండగా అతని శత్రువు వచ్చి గోధుమ విత్తనాల మధ్య కలుపు విత్తనాలను చల్లిపోయాడు.

షేర్ చేయి
మత్తయి 13 TERV

మత్తయి 13:25 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కాని అందరు నిద్రపోతున్నప్పుడు, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య కలుపు మొక్కల విత్తనాలు చల్లాడు.

షేర్ చేయి
మత్తయి 13 TSA