మత్తయి 13:24 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 13:24 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనమువిత్తిన యొక మనుష్యుని పోలియున్నది.
షేర్ చేయి
మత్తయి 13 TELUBSIమత్తయి 13:24 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాడు, “పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనాలు చల్లించిన రైతులా ఉంది.
షేర్ చేయి
మత్తయి 13 IRVTELమత్తయి 13:24 TERV (పవిత్ర బైబిల్)
యేసు వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని మంచి విత్తనాల్ని తన పొలంలో నాటిన మనిషితో పోల్చవచ్చు.
షేర్ చేయి
మత్తయి 13 TERVమత్తయి 13:24 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ఆయన వారికి మరొక ఉపమానం చెప్పారు, పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనాలను విత్తిన రైతును పోలి ఉంది.
షేర్ చేయి
మత్తయి 13 TSA