మత్తయి 13:18 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 13:18-19 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే.
షేర్ చేయి
మత్తయి 13 TELUBSIమత్తయి 13:18 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానం అర్థం వినండి.
షేర్ చేయి
మత్తయి 13 IRVTELమత్తయి 13:18 TERV (పవిత్ర బైబిల్)
“మరి విత్తనాన్ని చల్లే రైతు ఉపమానాన్ని గురించి వినండి.
షేర్ చేయి
మత్తయి 13 TERVమత్తయి 13:18 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“విత్తనాలు చల్లినవాని ఉపమాన భావం వినండి
షేర్ చేయి
మత్తయి 13 TSA