మత్తయి 13:16 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 13:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి.
షేర్ చేయి
మత్తయి 13 TELUBSIమత్తయి 13:16 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“అయితే మీ కళ్ళు చూస్తున్నాయి కాబట్టి అవి ధన్యమయ్యాయి. మీ చెవులు వింటున్నాయి, కాబట్టి అవి ధన్యమయ్యాయి.
షేర్ చేయి
మత్తయి 13 IRVTELమత్తయి 13:16 TERV (పవిత్ర బైబిల్)
కాని మీ కళ్ళు చూడకలుగుతున్నాయి. కనుక అవి ధన్యమైనవి. మీ చెవులు వినకలుగుతున్నాయి. కనుక అవి ధన్యమైనవి.
షేర్ చేయి
మత్తయి 13 TERVమత్తయి 13:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే మీ కళ్లు చూస్తున్నాయి అలాగే మీ చెవులు వింటున్నాయి కాబట్టి అవి ధన్యమైనవి.
షేర్ చేయి
మత్తయి 13 TSA