మత్తయి 13:10 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 13:10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తరువాత శిష్యులు వచ్చి–నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను
షేర్ చేయి
మత్తయి 13 TELUBSIమత్తయి 13:10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
తరువాత శిష్యులు వచ్చి, “నీవు ఉపమానాలతో ఎందుకు వారితో మాట్లాడుతున్నావు?” అని అడిగారు. ఆయన వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు
షేర్ చేయి
మత్తయి 13 IRVTELమత్తయి 13:10 TERV (పవిత్ర బైబిల్)
శిష్యులు వచ్చి యేసును, “మీరు ప్రజలతో ఉపమానాలు ఉపయోగించి ఎందుకు మాట్లాడుతారు?” అని అడిగారు.
షేర్ చేయి
మత్తయి 13 TERVమత్తయి 13:10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “నీవు ప్రజలతో ఉపమానరీతిగా ఎందుకు మాట్లాడుతున్నావు?” అని అడిగారు.
షేర్ చేయి
మత్తయి 13 TSA