మత్తయి 12:7 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 12:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరియు–కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దో షులను దోషులని తీర్పు తీర్చకపోదురు.

షేర్ చేయి
మత్తయి 12 TELUBSI

మత్తయి 12:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

‘కనికరాన్నే కోరుతున్నాను, బలిని కోరను’ అనే వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులుగా తీర్పు తీర్చరు.

షేర్ చేయి
మత్తయి 12 IRVTEL

మత్తయి 12:7 TERV (పవిత్ర బైబిల్)

‘నాకు దయకావాలి, బలికాదు’ అన్న వాక్యంలోని అర్థం మీకు తెలిసివుంటే మీరు అమాయకుల్ని అవమానించే వాళ్ళు కాదు.

షేర్ చేయి
మత్తయి 12 TERV

మత్తయి 12:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

‘నేను దయను కోరుతున్నాను, బలిని కాదు’ అనే మాటల అర్థం ఒకవేళ మీకు తెలిసి ఉంటే, మీరు నిర్దోషులకు తీర్పు తీర్చేవారు కారు.

షేర్ చేయి
మత్తయి 12 TSA