Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 12:6 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 12:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

దేవాలయముకంటె గొప్ప వాడిక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను.

షేర్ చేయి
మత్తయి 12 TELUBSI

మత్తయి 12:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెబుతున్నాను.

షేర్ చేయి
మత్తయి 12 IRVTEL

మత్తయి 12:6 TERV (పవిత్ర బైబిల్)

నేను చెప్పేదేమిటంటే మందిరం కన్నా గొప్పవాడు యిక్కడున్నాడు.

షేర్ చేయి
మత్తయి 12 TERV

మత్తయి 12:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో నేను చెప్తున్నాను.

షేర్ చేయి
మత్తయి 12 TSA