మత్తయి 12:49-50
మత్తయి 12:49-50 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
తన శిష్యులను చూపిస్తూ, “వీరే నా తల్లి, నా సహోదరులు. ఎందుకంటే నా పరలోకపు తండ్రి ఇష్టాన్ని చేసేవారే నా సహోదరుడు, సహోదరి తల్లి” అని జవాబిచ్చారు.
షేర్ చేయి
చదువండి మత్తయి 12మత్తయి 12:49-50 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తన శిష్యులవైపు చెయ్యి చాపి, “నా తల్లి, నా సోదరులు వీరే! నా పరలోకపు తండ్రి ఇష్టం చొప్పున చేసేవాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి” అన్నాడు.
షేర్ చేయి
చదువండి మత్తయి 12