మత్తయి 12:49 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 12:49-50 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తన శిష్యులవైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులును; పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహో దరియు, నాతల్లియుననెను.
షేర్ చేయి
మత్తయి 12 TELUBSIమత్తయి 12:49 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
తన శిష్యులవైపు చెయ్యి చాపి, “నా తల్లి, నా సోదరులు వీరే!
షేర్ చేయి
మత్తయి 12 IRVTELమత్తయి 12:49 TERV (పవిత్ర బైబిల్)
తన శిష్యుల వైపు చూపుతూ, “ఇదిగో నా తల్లి, నా సోదరులు.
షేర్ చేయి
మత్తయి 12 TERVమత్తయి 12:49 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తన శిష్యులను చూపిస్తూ, “వీరే నా తల్లి, నా సహోదరులు.
షేర్ చేయి
మత్తయి 12 TSA