మత్తయి 12:48 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 12:48 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకాయన తనతో ఈ సంగతి చెప్పినవానిచూచి– నా తల్లి యెవరు? నా సహోదరు లెవరు? అని చెప్పి
షేర్ చేయి
మత్తయి 12 TELUBSIమత్తయి 12:48 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూసి, “నా తల్లి ఎవరు? నా సోదరులెవరు?” అని చెప్పి
షేర్ చేయి
మత్తయి 12 IRVTELమత్తయి 12:48 TERV (పవిత్ర బైబిల్)
యేసు సమాధానం చెబుతూ, “ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” అని అన్నాడు.
షేర్ చేయి
మత్తయి 12 TERVమత్తయి 12:48 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు యేసు అతనికి, “నా తల్లి ఎవరు? నా సహోదరులు ఎవరు?” అని చెప్పి
షేర్ చేయి
మత్తయి 12 TSA