Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 12:46 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 12:46 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆయన జనసమూహములతో ఇంక మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులును ఆయనతో మాటలాడ గోరుచు వెలుపల నిలిచియుండిరి.

షేర్ చేయి
మత్తయి 12 TELUBSI

మత్తయి 12:46 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆయన ప్రజలతో ఇంకా మాట్లాడుతూ ఉండగా, ఆయన తల్లీ సోదరులూ ఆయనతో మాట్లాడాలని వచ్చి బయట నిలబడి ఉన్నారు.

షేర్ చేయి
మత్తయి 12 IRVTEL

మత్తయి 12:46 TERV (పవిత్ర బైబిల్)

యేసు ప్రజలతో యింకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంతలో ఆయన తల్లి, సోదరులు ఆయనతో మాట్లాడాలనుకొని వచ్చి, బయట నిలబడ్డారు.

షేర్ చేయి
మత్తయి 12 TERV

మత్తయి 12:46 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యేసు ఆ జనసమూహాలతో ఇంకా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన తల్లి తమ్ముళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడాలని బయట నిలబడి ఉన్నారు.

షేర్ చేయి
మత్తయి 12 TSA