మత్తయి 12:43 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 12:43 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతివెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును.
షేర్ చేయి
మత్తయి 12 TELUBSIమత్తయి 12:43 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి కోసం నీళ్ళు లేని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది.
షేర్ చేయి
మత్తయి 12 IRVTELమత్తయి 12:43 TERV (పవిత్ర బైబిల్)
“దయ్యం పట్టిన వాని నుండి బయటికి వచ్చిన దయ్యం విశ్రాంతి కోసం వెతుకుతూ నీరులేని చోట తిరుగుతుంది. కాని దానికి విశ్రాంతి దొరకదు.
షేర్ చేయి
మత్తయి 12 TERVమత్తయి 12:43 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“అపవిత్రాత్మ ఒక వ్యక్తి నుండి బయటకు రాగానే, విశ్రాంతి కోసం అది నీరు లేని స్థలాలను వెదకుతూ వెళ్తుంది కాని అలాంటి స్థలం దొరకదు.
షేర్ చేయి
మత్తయి 12 TSA