మత్తయి 12:40 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 12:40 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండును.
షేర్ చేయి
మత్తయి 12 TELUBSIమత్తయి 12:40 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యోనా మూడు రాత్రింబగళ్ళు పెద్ద చేప కడుపులో ఎలా ఉన్నాడో అలాగే మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు.
షేర్ చేయి
మత్తయి 12 IRVTELమత్తయి 12:40 TERV (పవిత్ర బైబిల్)
ఎందుకంటే, యోనా పెద్ద చేప కడుపులో మూడు పగళ్ళు, మూడు రాత్రులు గడిపాడు. అదే విధంగా మనుష్యకుమారుడు మూడు రాత్రులు, మూడు పగళ్ళు భూగర్భంలో గడుపుతాడు.
షేర్ చేయి
మత్తయి 12 TERVమత్తయి 12:40 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎలాగైతే యోనా మూడు పగళ్ళు మూడు రాత్రులు ఆ పెద్ద చేప కడుపులో ఉన్నాడో అలాగే మనుష్యకుమారుడు కూడా మూడు రాత్రులు పగళ్ళు భూగర్భంలో ఉంటాడు.
షేర్ చేయి
మత్తయి 12 TSA