Skip to content
బైబిల్ యాప్ లోగో

మత్తయి 12:30 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 12:30 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదర గొట్టువాడు.

షేర్ చేయి
మత్తయి 12 TELUBSI

మత్తయి 12:30 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నా వైపున ఉండనివాడు నాకు విరోధే. నాతో కలిసి పోగు చెయ్యని వాడు చెదరగొట్టేవాడే.

షేర్ చేయి
మత్తయి 12 IRVTEL

మత్తయి 12:30 TERV (పవిత్ర బైబిల్)

నాతో ఉండని వాడు నాకు శత్రువుగా ఉంటాడు. నాతో కలసిమెలసి ఉండనివాడు చెదరిపోతాడు.

షేర్ చేయి
మత్తయి 12 TERV

మత్తయి 12:30 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“నాతో లేనివారు నాకు వ్యతిరేకులు, నాతో చేరనివారు చెదరగొట్టబడతారు.

షేర్ చేయి
మత్తయి 12 TSA