మత్తయి 12:29 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 12:29 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఒకడు మొదట బలవంతుని బంధింపని యెడల యేలాగు ఆ బలవంతుని యింటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించినయెడల వాని యిల్లు దోచుకొనును.
షేర్ చేయి
మత్తయి 12 TELUBSIమత్తయి 12:29 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఒకడు మొదట బలవంతుణ్ణి కట్టేయకుండా అతని ఇంట్లో చొరబడి అతని సామాను ఎలా దోచుకోగలడు? అలా బంధించ గలిగితేనే అతని ఇంట్లోనుంచి అతని సామాను దోచుకోగలడు.
షేర్ చేయి
మత్తయి 12 IRVTELమత్తయి 12:29 TERV (పవిత్ర బైబిల్)
అంతేకాక మొదట బలవంతుణ్ణి కట్టి వేయకుండా అతని యింట్లోకి వెళ్ళి అతని వస్తువుల్ని ఎవ్వరూ దోచుకోలేరు. ఆ బలవంతుణ్ణి కట్టివేసాక అతని యింటిని దోచుకోగలరు.
షేర్ చేయి
మత్తయి 12 TERVమత్తయి 12:29 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ఎవడైనా బలవంతుడైనవాని ఇంట్లోకి వెళ్లి మొదట ఆ బలవంతుని బంధించకుండా అతని ఆస్తిని దోచుకోగలడా? అతన్ని బంధిస్తేనే వాడు ఇంటిని దోచుకోగలడు.
షేర్ చేయి
మత్తయి 12 TSA