మత్తయి 12:24 - Compare All Versions

మత్తయి 12:24 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కాని పరిసయ్యులు ఆ మాటలు విన్నప్పుడు, వారు, “ఇతడు బయెల్జెబూలు అనే దయ్యాల అధిపతి సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అన్నారు.

షేర్ చేయి
మత్తయి 12 TSA

మత్తయి 12:24 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

పరిసయ్యులు ఆ మాట విని, “వీడు దయ్యాలరాజు బయెల్జెబూలు మూలంగానే దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, మరెవరి వలనా కాదు” అన్నారు.

షేర్ చేయి
మత్తయి 12 IRVTEL

మత్తయి 12:24 TERV (పవిత్ర బైబిల్)

పరిసయ్యులు ఇది విని, “దయ్యాల రాజైన బయెల్జెబూలు సహాయంతో యితడు దయ్యాలను వదిలిస్తున్నాడు. అంతే!” అని అన్నారు.

షేర్ చేయి
మత్తయి 12 TERV

మత్తయి 12:24 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

పరిసయ్యులు ఆ మాట వినివీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదనిరి.

షేర్ చేయి
మత్తయి 12 TELUBSI