మత్తయి 12:20 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 12:20 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయువరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు
మత్తయి 12:20 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
న్యాయాన్ని గెలిపించే వరకూ, ఈయన నలిగిన రెల్లును విరవడు. ఆరిపోతున్న వత్తిని నలపడు.
మత్తయి 12:20 TERV (పవిత్ర బైబిల్)
న్యాయం చేకూరే వరకు నలిగిన రెల్లును ఆయన విరువడు. ఆరిపోతున్న దీపాన్ని ఆయన ఆర్పడు.
మత్తయి 12:20 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
న్యాయాన్ని వ్యాపింపచేసే వరకు ఆయన నలిగిన రెల్లును విరువడు, మంటలేకుండా కాలి పొగవస్తున్న వత్తిని ఆర్పడు.