మత్తయి 12:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 12:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పరిసయ్యులదిచూచి– ఇదిగో, విశ్రాంతిదినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా
షేర్ చేయి
మత్తయి 12 TELUBSIమత్తయి 12:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
పరిసయ్యులు అది చూసి, “చూడు, విశ్రాంతి దినాన చేయకూడనిది నీ శిష్యులు చేస్తున్నారు” అని ఆయనతో అన్నారు.
షేర్ చేయి
మత్తయి 12 IRVTELమత్తయి 12:2 TERV (పవిత్ర బైబిల్)
పరిసయ్యులు ఇది చూసి యేసుతో, “విశ్రాంతి రోజు మీ శిష్యులు చెయ్యరాని పని చేస్తున్నారు” అని అన్నారు.
షేర్ చేయి
మత్తయి 12 TERVమత్తయి 12:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అది చూసిన పరిసయ్యులు, “చూడు, నీ శిష్యులు సబ్బాతు దినాన చేయకూడని పని చేస్తున్నారు” అని ఆయనతో అన్నారు.
షేర్ చేయి
మత్తయి 12 TSA