మత్తయి 12:18 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 12:18 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు ఈయనమీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును.
షేర్ చేయి
మత్తయి 12 TELUBSIమత్తయి 12:18 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“ఈయన నా సేవకుడు. ఈయనను నేను ఏర్పరచుకున్నాను. ఈయన నాకెంతో ప్రియమైన వాడు. ఈయన మీద నా ఆత్మను ఉంచుతాను. ఈయన యూదేతరులకు న్యాయం ప్రకటిస్తాడు.
షేర్ చేయి
మత్తయి 12 IRVTELమత్తయి 12:18 TERV (పవిత్ర బైబిల్)
“ఆయన నేనెన్నుకున్న నా సేవకుడు! ఆయన పట్ల నాకు ప్రేమవుంది. ఆయన నా ఆత్మకు చాలా ఆనందం కలిగించాడు. నా ఆత్మ ఆయన పైకి రప్పించుదును. ఆయన జనములకు న్యాయం చేకూరుతుందని ప్రకటిస్తాడు.
షేర్ చేయి
మత్తయి 12 TERVమత్తయి 12:18 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ఇదిగో, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, నేను ప్రేమించేవాడు, ఇతని గురించి నేను ఆనందిస్తున్నాను; ఇతనిపై నా ఆత్మను ఉంచుతాను. ఇతడు దేశాలకు న్యాయం జరిగిస్తాడు.
షేర్ చేయి
మత్తయి 12 TSA