మత్తయి 12:16 - అన్ని సంస్కరణలను పోల్చండి

మత్తయి 12:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆయన వారినందరిని స్వస్థపరచి, తన్ను ప్రసిద్ధిచేయవద్దని వారికి ఆజ్ఞాపించెను.

షేర్ చేయి
మత్తయి 12 TELUBSI

మత్తయి 12:15-16 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యేసు ఆ సంగతి తెలుసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. చాలా మంది ఆయనను వెంబడించగా ఆయన వారినందరినీ బాగు చేసి, తన గురించి ఎవరికీ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాడు.

షేర్ చేయి
మత్తయి 12 IRVTEL

మత్తయి 12:16 TERV (పవిత్ర బైబిల్)

తనను గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వాళ్ళను హెచ్చరించాడు.

షేర్ చేయి
మత్తయి 12 TERV

మత్తయి 12:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఆయన తన గురించి ఇతరులకు చెప్పవద్దని వారిని హెచ్చరించారు.

షేర్ చేయి
మత్తయి 12 TSA